ఈ డౌన్‌లోడ్ సేవకు మీ పరికరం మద్దతు ఇవ్వనప్పటికీ, డౌన్‌లోడ్ సమాచారాన్ని వీక్షించడానికి దీన్ని ఉపయోగించవచ్చు. కంప్యూటర్‌పై డౌన్‌లోడ్ కోసం డౌన్‌లోడ్‌ల లింక్‌లను ఇ-మెయిల్ ద్వారా పంపబవచ్చు.
D5600 ఫర్మ్‌వేర్
మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఎంచుకోండి.
ఈ సాఫ్ట్‌వేర్ నవీకరణ ప్రోగ్రామ్ ఎగువ జాబితా చేయబడిన వినియోగదారు కలిగి ఉన్న పరికరం కోసం (“ప్రభావిత ఉత్పత్తి”), మరియు దిగువ జాబితా చేసిన ఒప్పందాన్ని ఆమోదిస్తే మాత్రమే అందించబడుతుంది. “ఆమోదించాను” ఎంచుకుని, “డౌన్‌లోడ్ చేయి” క్లిక్ చేయడం ద్వారా, మీరు ఒప్పందంలోని నిబంధనలు మరియు షరతులను ఆమోదించినట్లు పరిగణించబడుతుంది. డౌన్‌లోడ్ చేయడానికి ముందు ఒప్పందంలోని నిబంధనలు అర్థం చేసుకున్నట్లు నిర్ధారించుకోండి.
-
- • ఈ సర్వీస్ D5600 కెమెరా “C” ఫర్మ్‌వేర్‌ను సంస్కరణ 1.20 కు నవీకరించేందుకు ఉపయోగించబడే సాఫ్ట్‌వేర్‌ను సరఫరా చేస్తుంది. కొనసాగే ముందు, కెమెరా [SETUP MENU] (సెట్ అప్ మెను) లో [Firmware version] (ఫర్మ్‌వేర్ వెర్షన్) ను ఎంచుకోండి మరియు కెమెరా ఫర్మ్‌వేర్ సంస్కరణను తనిఖీ చేయండి. పైన జాబితా చేయబడిన ఫర్మ్‌వేర్ ఇప్పటికే ఇన్‌స్టాల్ చేయబడి ఉంటే మీకు ఈ నవీకరణను డౌన్‌లోడ్ లేదా ఇన్‌స్టాల్ చేయడం అవసరం లేదు.
- • ఈ నవీకరణలో మునుపటి నవీకరణలలో చేసిన అన్ని మార్పులను కలిగి ఉంటుంది.
- • కొనసాగే ముందు కింది సమాచారాన్ని చదవండి.
|
- “C” ఫర్మ్‌వేర్ సంస్కరణ 1.10 నుంచి 1.20 మార్పులు
-
- • నెట్‌వర్క్ కనెక్షన్ ఫంక్షన్‌లో ప్రదర్శించబడిన డిఫాల్ట్ పాస్‌వర్డ్ మార్చబడింది.
[SETUP MENU] (సెటప్ మెను) > [Wi-Fi] > [Reset connection settings] (కనెక్షన్ సెట్టింగ్‌లను రీసెట్ చేయి) ఎంచుకోవడం వలన డిఫాల్ట్ పాస్‌వర్డ్ మారుతుంది.
|
- మునుపటి సంస్కరణలతో పోల్చితే మార్పులు
-
“C” ఫర్మ్‌వేర్ సంస్కరణ 1.03 నుంచి 1.10 మార్పులు
- • కెమెరాను ఇప్పుడు SnapBridge అమలు చేస్తున్న పరికరాలకు Wi-Fi ద్వారా కనెక్ట్ చేయవచ్చు. మరింత సమాచారం కోసం, ఈ ఫఈచర్ వివరించిన “Addendum to the User’s Manual (వాడుకరి మార్గదర్శక పుస్తకంకు అడ్డెండమ్)” చూడండి. ఈ ఫీచర్ను ఉపయోగించే ముందు, కింది అప్లికేషన్ సంస్కరణకు అప్గ్రేడ్ చేయండి:
- - SnapBridge సంస్కరణ 2.5.4 లేదా తదుపరి
- • కింది సమస్య పరిష్కరించబడింది:
- - టచ్ Fn కొన్ని సార్లు అందుబాటులో ఉండదు.
|
“C” ఫర్మ్‌వేర్ సంస్కరణ 1.02 నుంచి 1.03 మార్పులు
- • [SETUP MENU] (సెట్ అప్ మెను) > [Time zone and date] (సమయ మండలి మరియు తేదీ) > [Time zone] (సమయ మండలి) ప్రదర్శన ఇప్పుడు ప్రస్తుతం ఎంచుకున్న మండలిలో ప్రధాన నగరాల పేర్లను మాత్రమే చూపుతుంది.
|
“C” ఫర్మ్‌వేర్ సంస్కరణ 1.01 నుంచి 1.02 మార్పులు
- • SnapBridge అప్లికేషన్ యొక్క కెమెరా మరియు Android సంస్కరణల మధ్య జతపరచడం మరియు అనుసంధానత మెరుగుపరచబడింది.
|
“C” ఫర్మ్‌వేర్ సంస్కరణ 1.00 నుంచి 1.01 మార్పులు
- • SnapBridge అప్లికేషన్ యొక్క కెమెరా మరియు iOS 10.2 సంస్కరణ మధ్య అవిశ్వసనీయ అనుసంధానాలకు కారణమైన సమస్య మెరుగుపరచబడింది.
|
- కెమెరా ఫర్మ్‌వేర్ సంస్కరణను వీక్షించడం
-
- కెమెరా ఆన్ చేయండి.
- కెమెరా ఫర్మ్‌వేర్ సంస్కరణను ప్రదర్శించడానికి [SETUP MENU] (సెట్ అప్ మెను) లో కెమెరా MENU బటన్‌ను నొక్కండి మరియు [Firmware version] (ఫర్మ్‌వేర్ వెర్షన్) ఎంచుకోండి.
- కెమెరా ఫర్మ్‌వేర్ సంస్కరణను తనిఖీ చేయండి.
- కెమెరా ఆఫ్ చేయండి.
- ఉత్పత్తి వివరణ
-
పేరు |
D5600 “C” ఫర్మ్‌వేర్ సంస్కరణ 1.20 |
మద్దతు ఉన్న కెమెరాలు |
D5600 |
మద్దతుగల కెమెరా ఫర్మ్‌వేర్ సంస్కరణలు |
“C” ఫర్మ్‌వేర్ సంస్కరణలు 1.00–1.10 |
ఫైల్ పేరు |
D5600_0120.bin |
కాపీరైట్ |
నికాన్ కార్పొరేషన్ |
పునరుత్పత్తి |
అనుమతి లేదు |
- కెమెరా ఫర్మ్‌వేర్‌ను అప్‌డేట్ చేయడం
-
- మీ కంప్యూటర్‌లో దిగువని ఫర్మ్‌వేర్ ఫైల్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.
దయచేసి మీ కంప్యూటర్‌లో డౌన్‌లోడ్ చేసిన ఫర్మ్‌వేర్ ఫైల్ ఉందని నిర్ధారించుకోండి.
• D5600_0120.bin (కెమెరా ఫర్మ్‌వేర్)
- ఒక కార్డ్ స్లాట్ లేదా కార్డ్ రీడర్‌ను ఉపయోగించి, కెమెరాలో ఫార్మాట్ చెయ్యబడిన ఒక మెమొరీ కార్డ్‌కు “D5600_0120.bin” ను కాపీ చేయండి.
గమనిక: ఫర్మ్‌వేర్‌ను మెమొరీ కార్డ్ యొక్క రూట్ (అత్యంత-ఎగువ) డైరెక్టరీలోకి కాపీ చేయాలని నిర్ధారించుకోండి. ఒకవేళ ఇది రూట్ డైరెక్టరీ దిగువన ఉన్న ఫోల్డర్‌లో పెట్టినట్లయితే కొత్త ఫర్మ్‌వేర్‌ను కెమెరా గుర్తించదు.
- మెమొరీ కార్డ్‌ను కెమెరా మెమొరీ కార్డ్ స్లాట్‌లోకి చొప్పించండి మరియు కెమెరాను ఆన్ చేయండి.
- [SETUP MENU] (సెట్ అప్ మెను) లో [Firmware version] (ఫర్మ్‌వేర్ వెర్షన్) ను ఎంచుకోండి మరియు ఫర్మవేర్ నవీకరణను పూర్తి చేయడానికి ఆన్-స్క్రీన్ సూచనలను పాటించండి.
- ఒక సారి అప్‌డేట్ పూర్తి అయిన తర్వాత, కెమెరా ఆఫ్ చేసి, మెమరీ కార్డ్‌ను తీసివేయండి.
- ఫర్మ్‌వేర్ కొత్త సంస్కరణకు అప్‌డేట్ చేయబడిందని నిర్ధారించండి.
గమనిక: మీ కొరకు అప్‌డేట్‌లు నికాన్-అధీకృత సేవా ప్రతినిధి ద్వారా చేయబడుతాయి.
|
తుది వినియోగదారు లైసెన్స్ ఒప్పందం