తెలుగు

ఈ డౌన్‌లోడ్ సేవకు మీ పరికరం మద్దతు ఇవ్వనప్పటికీ, డౌన్‌లోడ్ సమాచారాన్ని వీక్షించడానికి దీన్ని ఉపయోగించవచ్చు. కంప్యూటర్‌పై డౌన్‌లోడ్ కోసం డౌన్‌లోడ్‌ల లింక్‌లను ఇ-మెయిల్ ద్వారా పంపబవచ్చు.

COOLPIX B700 ఫర్మ్‌వేర్

మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఎంచుకోండి.

  • Windows
  • Mac OS

ఈ సాఫ్ట్‌వేర్ నవీకరణ ప్రోగ్రామ్ ఎగువ జాబితా చేయబడిన వినియోగదారు కలిగి ఉన్న పరికరం కోసం (“ప్రభావిత ఉత్పత్తి”), మరియు దిగువ జాబితా చేసిన ఒప్పందాన్ని ఆమోదిస్తే మాత్రమే అందించబడుతుంది. “ఆమోదించాను” ఎంచుకుని, “డౌన్‌లోడ్ చేయి” క్లిక్ చేయడం ద్వారా, మీరు ఒప్పందంలోని నిబంధనలు మరియు షరతులను ఆమోదించినట్లు పరిగణించబడుతుంది. డౌన్‌లోడ్ చేయడానికి ముందు ఒప్పందంలోని నిబంధనలు అర్థం చేసుకున్నట్లు నిర్ధారించుకోండి.

  • • ఈ సేవ COOLPIX B700 కెమెరాల కోసం ఫర్మ్‌వేర్‌ని సంస్కరణ 1.6కు నవీకరించడానికి ఉపయోగించబడే సాఫ్ట్‌వేర్‌ను అందిస్తుంది. ప్రారంభించే ముందు, కెమెరా ఫర్మ్‌వేర్ సంస్కరణను తనిఖీ చేయండి. పైన జాబితా చేయబడిన ఫర్మ్‌వేర్‌ను మీరు ఇప్పటికే ఇన్‌స్టాల్ చేసి ఉంటే గనుక మీకు ఈ నవీకరణను డౌన్‌లోడ్ లేదా ఇన్‌స్టాల్ చెయ్యవల్సిన అవసరం ఉండదు.
  • • ఈ నవీకరణలో మునుపటి నవీకరణలలో చేసిన అన్ని మార్పులను కలిగి ఉంటుంది.
  • • కొనసాగే ముందు కింది సమాచారాన్ని చదవండి.
ఫర్మ్‌వేర్ సంస్కరణ 1.5తో పోల్చితే 1.6లో మార్పులు
  • • కింది సమస్య పరిష్కరించబడ్డాయి:
    • - SnapBridge Download pictures (చిత్రాలను డౌన్‌లోడ్ చేయండి) థంబ్‌నెయిల్ జాబితాలో చిత్రాలు డిస్‌ప్లే చేసే క్రమం కొన్నిసార్లు మారుతుంది.
      గమనిక: SnapBridgeను సంస్కరణ 2.8.3 లేదా తదుపరి సంస్కరణకు నవీకరించండి.
మునుపటి సంస్కరణలతో పోల్చితే మార్పులు
ఫర్మ్‌వేర్ సంస్కరణ 1.3తో పోల్చితే 1.5లో మార్పులు
  • • SnapBridge సంస్కరణ 1.2 మరియు తదుపరి కోసం చేర్చబడిన మద్దతు.
  • • కింది సమస్యలు పరిష్కరించబడ్డాయి:
    • - ఇమేజ్ నాణ్యత కోసం RAW + Fine లేదా RAW + Normalతో "U (User settings) విధానం"లో మూవీని రికార్డ్ చేసినట్లయితే, user settings సేవ్ చేయిని ఉపయోగించి నిల్వ చేసిన ఇమేజ్ నాణ్యత ఎంపిక RAWకి మారుతుంది.
    • - బహుళ ప్రత్యక్షీకరణ కోసం వినియోగదారు అమరికలను సేవ్ చేయడానికి ఆన్ ఎంపికతో user settings సేవ్ చేయి ఉపయోగించినట్లయితే, "U (User Settings) విధానం"కు విధాన డయల్‌ను రొటేట్ చేసి కెమెరా ఆఫ్ చేసినట్లయితే బహుళ ప్రత్యక్షీకరణ తిరిగి ఆఫ్ చేయబడుతుంది.
    • - వినియోగదారు భాష/Language కోసం ఒక ఎంపికను ఎంచుకున్నట్లయితే జూమ్ అందుబాటులో ఉండదు, కానీ ప్రారంభ సెటప్ ప్రక్రియ సమయంలో ఇతర సెట్టింగ్‌లను సర్దుబాటు చేయలేరు.
    • - 10,000 షాట్ల తర్వాత విరామ టైమర్ ఫోటోగ్రఫీ ముగుస్తుంది.
    • - కెమెరా కొన్నిసార్లు నిర్దిష్ట Android పరికరాలతో సరిగ్గా జత పరచడానికి విఫలమవుతుంది.
ఫర్మ్‌వేర్ సంస్కరణ 1.2తో పోల్చితే 1.3లో మార్పులు
  • కంప్యూటర్‌చే చార్జ్ చేయి కోసం ఆఫ్ ఎంచుకున్న ఏ.సి ఛార్జింగ్ అడాప్టర్‌కు కనెక్ట్ చేసినప్పుడు కెమెరా ఛార్జింగ్‌ను నిరోధించే ఒక సమస్య పరిష్కరించబడింది.
ఫర్మ్‌వేర్ సంస్కరణ 1.1తో పోల్చితే 1.2లో మార్పులు
  • • SnapBridge అప్లికేషన్ యొక్క కెమెరా మరియు iOS 10.2 సంస్కరణ మధ్య నమ్మదగని కనెక్షన్‌లలో కారణమైన సమస్య పరిష్కరించబడింది.
ఫర్మ్‌వేర్ సంస్కరణ 1.0తో పోల్చితే 1.1లో మార్పులు
  • • SnapBridge అప్లికేషన్‌ను ఉపయోగించి ఫోటో మరియు మూవీ బదిలీ విశ్వసనీయత మెరుగుపరచబడింది.
  • • కొన్నిసార్లు SnapBridge అప్లికేషన్ ఉపయోగించి జోడించిన స్థాన డేటా సరిగ్గా ప్రదర్శించబడని సమస్య పరిష్కరించబడింది.
  • • అరుదైన సందర్భాల్లో ఫోటోగ్రాఫ్‌లు తెలుపు-మరియు-నలుపులో రికార్డ్ చేయబడే సమస్య పరిష్కరించబడింది.
కెమెరా ఫర్మ్‌వేర్ సంస్కరణను వీక్షించడం
  1. కెమెరా ఆన్ చేయండి.
  2. మెనులను ప్రదర్శించడానికి కెమెరా MENU బటన్‌ను నొక్కండి.
  3. పట్టిక ప్రతిమలను ప్రదర్శఇంచడానికి బహుళ ఎంపిక సాధనంను ఎడమకు నొక్కండి, ఆపై అమర్చు హైలైట్ చేసి, OK ను నొక్కండి.
  4. అమర్చు పట్టికలో ఫర్మ్‌వేర్ సంస్కరణ ను హైలైట్ చేసి, కెమెరా ఫర్మ్‌వేర్ సంస్కరణను ప్రదర్శించడానికి OK ను నొక్కండి.
  5. కెమెరా ఫర్మ్‌వేర్ సంస్కరణను తనిఖీ చేయండి.
  6. కెమెరా ఆఫ్ చేయండి.
ఉత్పత్తి వివరణ
పేరు COOLPIX B700 ఫర్మ్‌వేర్ సంస్కరణ 1.6
మద్దతు ఉన్న కెమెరాలు COOLPIX B700
మద్దతు ఉన్న ఫర్మ్‌వేర్ సంస్కరణలు సంస్కరణ 1.0–1.5
ఫైల్ పేరు F-B700-V16W.exe
ఆపరేటింగ్ సిస్టమ్
  • Microsoft Windows 11
  • Microsoft Windows 10
  • Microsoft Windows 8.1
గమనిక: కార్డ్ రీడర్ లేదా కంప్యూటర్‌తో అంతర్నిర్మిత మెమరీ కార్డ్ స్లాట్ అవసరం.
కాపీరైట్ నికాన్ కార్పొరేషన్
ఆర్కైవ్ రకం స్వీయ-సంగ్రహణ
పునరుత్పత్తి అనుమతి లేదు
కెమెరా ఫర్మ్‌వేర్‌ను అప్‌డేట్ చేయడం
  1. కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లో ఒక ఫోల్డర్‌ను రూపొందించండి మరియు దానికి కావలసిన పేరు పెట్టండి.
  2. దశ 1లో రూపొందించిన ఫోల్డర్‌కు F-B700-V16W.exe డౌన్‌లోడ్ చేయండి.
  3. కొత్త ఫోల్డర్‌లో ఒక ఉప-ఫోల్డర్‌ను సంగ్రహించడానికి F-B700-V16W.exe అమలు చేయండి. ఫలిత ఫైల్ మరియు ఫోల్డర్ క్రమానుగతం కింద చూపించబడ్డాయి:
    • firmware (ఉప-ఫోల్డర్ కలిగి ఉన్న ఫర్మ్‌వేర్‌)
    • firmware.bin ("firmware‌" ఫోల్డర్‌లో గుర్తించబడ్డ, కెమెరా ఫర్మ్‌వేర్‌)
  4. కార్డ్ స్లాట్ లేదా కార్డ్ రీడర్‌ను ఉపయోగించి, కెమెరాలో ఫార్మాట్ చేయబడిన మెమరీ కార్డ్‌కు "firmware" ఫోల్డర్‌ను కాపీ చేయండి.
    గమనిక: "firmware" ఫోల్డర్‌ను మెమొరీ కార్డ్ యొక్క రూట్ (అత్యంత-ఎగువ) డైరెక్టరీలోకి కాపీ చేయాలని నిర్ధారించుకోండి. ఒకవేళ ఇది రూట్ డైరెక్టరీ దిగువన ఉన్న ఫోల్డర్‌లో పెట్టినట్లయితే కొత్త ఫర్మ్‌వేర్‌ను కెమెరా గుర్తించదు.
  5. కెమెరాలోకి మెమరీ కార్డ్‌ను చొప్పించండి మరియు కెమెరా ఆన్ చేయండి.
  6. అమర్చు పట్టికలో ఫర్మ్‌వేర్ సంస్కరణ ను ఎంచుకోండి మరియు ఫర్మవేర్ నవీకరణను పూర్తి చేయడానికి ఆన్-స్క్రీన్ సూచనలను పాటించండి.
  7. ఒక సారి అప్‌డేట్ పూర్తి అయిన తర్వాత, కెమెరా ఆఫ్ చేసి, మెమరీ కార్డ్‌ను తీసివేయండి.
  8. ఫర్మ్‌వేర్ కొత్త సంస్కరణకు అప్‌డేట్ చేయబడిందని నిర్ధారించండి.

గమనిక: అప్‌డేట్‌ను పూర్తి చేయడానికి అవసరమున్న ఉపకరణ గురించి వివరణాత్మక సూచనలు లేదా సమాచారం కోసం, కింది pdf ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయండి:
CPX_MS_FirmUp_Win_En.pdf (PDF) (0.17 MB)

గమనిక: మీ కొరకు అప్‌డేట్‌లు నికాన్-అధీకృత సేవా ప్రతినిధి ద్వారా చేయబడుతాయి.

ఉత్పత్తి వివరణ
పేరు COOLPIX B700 ఫర్మ్‌వేర్ సంస్కరణ 1.6
మద్దతు ఉన్న కెమెరాలు COOLPIX B700
మద్దతు ఉన్న ఫర్మ్‌వేర్ సంస్కరణలు సంస్కరణ 1.0–1.5
ఫైల్ పేరు F-B700-V16M.dmg
ఆపరేటింగ్ సిస్టమ్
  • macOS Monterey వెర్షన్ 12
  • macOS Big Sur వెర్షన్ 11
  • macOS Catalina వెర్షన్ 10.15
  • macOS Mojave వెర్షన్ 10.14
  • macOS High Sierra వెర్షన్ 10.13
  • macOS Sierra వెర్షన్ 10.12
గమనిక: కార్డ్ రీడర్ లేదా కంప్యూటర్‌తో అంతర్నిర్మిత మెమరీ కార్డ్ స్లాట్ అవసరం.
కాపీరైట్ నికాన్ కార్పొరేషన్
ఆర్కైవ్ రకం స్వీయ-సంగ్రహణ
పునరుత్పత్తి అనుమతి లేదు
కెమెరా ఫర్మ్‌వేర్‌ను అప్‌డేట్ చేయడం
  1. F-B700-V16M.dmg డౌన్ లోడ్ చేయండి.
  2. కింది ఫోల్డర్ మరియు ఫైల్‌ను కలిగిన డిస్క్ చిత్రాన్ని మౌంట్ చేయడానికి F-B700-V16M.dmg చిహ్నాన్ని రెండు-సార్లు నొక్కండి:
    • firmware (ఉప-ఫోల్డర్ కలిగి ఉన్న ఫర్మ్‌వేర్‌)
    • firmware.bin ("firmware‌" ఫోల్డర్‌లో గుర్తించబడ్డ, కెమెరా ఫర్మ్‌వేర్‌)
  3. కార్డ్ స్లాట్ లేదా కార్డ్ రీడర్‌ను ఉపయోగించి, కెమెరాలో ఫార్మాట్ చేయబడిన మెమరీ కార్డ్‌కు "firmware" ఫోల్డర్‌ను కాపీ చేయండి.
    గమనిక: "firmware" ఫోల్డర్‌ను మెమొరీ కార్డ్ యొక్క రూట్ (అత్యంత-ఎగువ) డైరెక్టరీలోకి కాపీ చేయాలని నిర్ధారించుకోండి. ఒకవేళ ఇది రూట్ డైరెక్టరీ దిగువన ఉన్న ఫోల్డర్‌లో పెట్టినట్లయితే కొత్త ఫర్మ్‌వేర్‌ను కెమెరా గుర్తించదు.
  4. కెమెరాలోకి మెమరీ కార్డ్‌ను చొప్పించండి మరియు కెమెరా ఆన్ చేయండి.
  5. అమర్చు పట్టికలో ఫర్మ్‌వేర్ సంస్కరణ ను ఎంచుకోండి మరియు ఫర్మవేర్ నవీకరణను పూర్తి చేయడానికి ఆన్-స్క్రీన్ సూచనలను పాటించండి.
  6. ఒక సారి అప్‌డేట్ పూర్తి అయిన తర్వాత, కెమెరా ఆఫ్ చేసి, మెమరీ కార్డ్‌ను తీసివేయండి.
  7. ఫర్మ్‌వేర్ కొత్త సంస్కరణకు అప్‌డేట్ చేయబడిందని నిర్ధారించండి.

గమనిక: అప్‌డేట్‌ను పూర్తి చేయడానికి అవసరమున్న ఉపకరణ గురించి వివరణాత్మక సూచనలు లేదా సమాచారం కోసం, కింది pdf ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయండి:
CPX_MS_FirmUp_Mac_En.pdf (PDF) (0.14 MB)

గమనిక: మీ కొరకు అప్‌డేట్‌లు నికాన్-అధీకృత సేవా ప్రతినిధి ద్వారా చేయబడుతాయి.

తుది వినియోగదారు లైసెన్స్ ఒప్పందం

PDF ఫైళ్లను ఉచిత Adobe® Reader® సాఫ్ట్‌వేర్ ఉపయోగించి చూడవచ్చు.
Adobe® Reader®ను డౌన్‌లోడ్ చేయండి.