తెలుగు

ఈ డౌన్‌లోడ్ సేవకు మీ పరికరం మద్దతు ఇవ్వనప్పటికీ, డౌన్‌లోడ్ సమాచారాన్ని వీక్షించడానికి దీన్ని ఉపయోగించవచ్చు. కంప్యూటర్‌పై డౌన్‌లోడ్ కోసం డౌన్‌లోడ్‌ల లింక్‌లను ఇ-మెయిల్ ద్వారా పంపబవచ్చు.

D5600 ఫర్మ్‌వేర్

మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఎంచుకోండి.

  • Windows
  • Mac OS

ఈ సాఫ్ట్‌వేర్ నవీకరణ ప్రోగ్రామ్ ఎగువ జాబితా చేయబడిన వినియోగదారు కలిగి ఉన్న పరికరం కోసం (“ప్రభావిత ఉత్పత్తి”), మరియు దిగువ జాబితా చేసిన ఒప్పందాన్ని ఆమోదిస్తే మాత్రమే అందించబడుతుంది. “ఆమోదించాను” ఎంచుకుని, “డౌన్‌లోడ్ చేయి” క్లిక్ చేయడం ద్వారా, మీరు ఒప్పందంలోని నిబంధనలు మరియు షరతులను ఆమోదించినట్లు పరిగణించబడుతుంది. డౌన్‌లోడ్ చేయడానికి ముందు ఒప్పందంలోని నిబంధనలు అర్థం చేసుకున్నట్లు నిర్ధారించుకోండి.

  • • ఈ సర్వీస్ D5600 కెమెరా “C” ఫర్మ్‌వేర్‌ను సంస్కరణ 1.10 కు నవీకరించేందుకు ఉపయోగించబడే సాఫ్ట్‌వేర్‌ను సరఫరా చేస్తుంది. కొనసాగే ముందు, కెమెరా సెట్ అప్ మెను లో ఫర్మ్‌వేర్ వెర్షన్ ను ఎంచుకోండి మరియు కెమెరా ఫర్మ్‌వేర్ సంస్కరణను తనిఖీ చేయండి. పైన జాబితా చేయబడిన ఫర్మ్‌వేర్ ఇప్పటికే ఇన్‌స్టాల్ చేయబడి ఉంటే మీకు ఈ నవీకరణను డౌన్‌లోడ్ లేదా ఇన్‌స్టాల్ చేయడం అవసరం లేదు.
  • • ఈ నవీకరణలో మునుపటి నవీకరణలలో చేసిన అన్ని మార్పులను కలిగి ఉంటుంది.
  • • కొనసాగే ముందు కింది సమాచారాన్ని చదవండి.
“C” ఫర్మ్‌వేర్ సంస్కరణ 1.03 నుంచి 1.10 మార్పులు
  • • కెమెరా ఇప్పుడు SnapBridgeని అమలు చేస్తున్న పరికరాలకు నేరుగా Wi-Fi కనెక్షన్లను కూడా మద్దతిస్తుంది. మరింత సమాచారం కోసం, ఈ ఫఈచర్ వివరించిన “Addendum to the User’s Manual (వాడుకరి మార్గదర్శక పుస్తకంకు అడ్డెండమ్)” చూడండి. ఈ ఫీచర్ను ఉపయోగించే ముందు, కింది అప్లికేషన్ సంస్కరణకు అప్గ్రేడ్ చేయండి:
    • - SnapBridge సంస్కరణ 2.5.4 లేదా తదుపరి
  • • కింది సమస్య పరిష్కరించబడింది:
    • - టచ్ Fn కొన్ని సార్లు అందుబాటులో ఉండదు.
మునుపటి సంస్కరణలతో పోల్చితే మార్పులు
“C” ఫర్మ్‌వేర్ సంస్కరణ 1.02 నుంచి 1.03 మార్పులు
  • సెట్ అప్ మెను > సమయ మండలి మరియు తేదీ > సమయ మండలి ప్రదర్శన ఇప్పుడు ప్రస్తుతం ఎంచుకున్న మండలిలో ప్రధాన నగరాల పేర్లను మాత్రమే చూపుతుంది.
“C” ఫర్మ్‌వేర్ సంస్కరణ 1.01 నుంచి 1.02 మార్పులు
  • • SnapBridge అప్లికేషన్ యొక్క కెమెరా మరియు Android సంస్కరణల మధ్య జతపరచడం మరియు అనుసంధానత మెరుగుపరచబడింది.
“C” ఫర్మ్‌వేర్ సంస్కరణ 1.00 నుంచి 1.01 మార్పులు
  • • SnapBridge అప్లికేషన్ యొక్క కెమెరా మరియు iOS 10.2 సంస్కరణ మధ్య అవిశ్వసనీయ అనుసంధానాలకు కారణమైన సమస్య మెరుగుపరచబడింది.
కెమెరా ఫర్మ్‌వేర్ సంస్కరణను వీక్షించడం
  1. కెమెరా ఆన్ చేయండి.
  2. కెమెరా ఫర్మ్‌వేర్ సంస్కరణను ప్రదర్శించడానికి సెట్ అప్ మెను లో కెమెరా MENU బటన్‌ను నొక్కండి మరియు ఫర్మ్‌వేర్ వెర్షన్ ఎంచుకోండి.
  3. కెమెరా ఫర్మ్‌వేర్ సంస్కరణను తనిఖీ చేయండి.
  4. కెమెరా ఆఫ్ చేయండి.
ఉత్పత్తి వివరణ
పేరు D5600 “C” ఫర్మ్‌వేర్ సంస్కరణ 1.10
మద్దతు ఉన్న కెమెరాలు D5600
మద్దతుగల కెమెరా ఫర్మ్‌వేర్ సంస్కరణలు “C” ఫర్మ్‌వేర్ సంస్కరణలు 1.00–1.03
ఫైల్ పేరు F-D5600-V110W.exe
ఆపరేటింగ్ సిస్టమ్
  • Microsoft Windows 10 హోమ్
  • Microsoft Windows 10 ప్రో
  • Microsoft Windows 10 సంస్థ
  • Microsoft Windows 8.1
  • Microsoft Windows 8.1 ప్రో
  • Microsoft Windows 8.1 సంస్థ
  • Microsoft Windows 7 హోమ్ బేసిక్
  • Microsoft Windows 7 హోమ్ ప్రీమియం
  • Microsoft Windows 7 ప్రొఫెషనల్
  • Microsoft Windows 7 సంస్థ
  • Microsoft Windows 7 అల్టిమేట్
గమనిక: కార్డ్ రీడర్ లేదా కంప్యూటర్‌తో అంతర్నిర్మిత మెమరీ కార్డ్ స్లాట్ అవసరం.
కాపీరైట్ నికాన్ కార్పొరేషన్
ఆర్కైవ్ రకం స్వీయ-సంగ్రహణ
పునరుత్పత్తి అనుమతి లేదు
కెమెరా ఫర్మ్‌వేర్‌ను అప్‌డేట్ చేయడం
  1. కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లో ఒక ఫోల్డర్‌ను రూపొందించండి మరియు దానికి కావలసిన పేరు పెట్టండి.
  2. దశ 1లో రూపొందించిన ఫోల్డర్‌కు F-D5600-V110W.exe డౌన్‌లోడ్ చేయండి.
  3. “D5600Update” పేరు గల ఫోల్డర్‌కు కింది ఫైల్‌ను సేకరించేందుకు F-D5600-V110W.exe ను అమలు చేయండి:
    • D5600_0110.bin (కెమెరా ఫర్మ్‌వేర్)
  4. ఒక కార్డ్ స్లాట్ లేదా కార్డ్ రీడర్‌ను ఉపయోగించి, కెమెరాలో ఫార్మాట్ చెయ్యబడిన ఒక మెమొరీ కార్డ్‌కు “D5600_0110.bin” ను కాపీ చేయండి.
    గమనిక: ఫర్మ్‌వేర్‌ను మెమొరీ కార్డ్ యొక్క రూట్ (అత్యంత-ఎగువ) డైరెక్టరీలోకి కాపీ చేయాలని నిర్ధారించుకోండి. ఒకవేళ ఇది రూట్ డైరెక్టరీ దిగువన ఉన్న ఫోల్డర్‌లో పెట్టినట్లయితే కొత్త ఫర్మ్‌వేర్‌ను కెమెరా గుర్తించదు.
  5. మెమొరీ కార్డ్‌ను కెమెరా మెమొరీ కార్డ్ స్లాట్‌లోకి చొప్పించండి మరియు కెమెరాను ఆన్ చేయండి.
  6. సెట్ అప్ మెను లో ఫర్మ్‌వేర్ వెర్షన్ ను ఎంచుకోండి మరియు ఫర్మవేర్ నవీకరణను పూర్తి చేయడానికి ఆన్-స్క్రీన్ సూచనలను పాటించండి.
  7. ఒక సారి అప్‌డేట్ పూర్తి అయిన తర్వాత, కెమెరా ఆఫ్ చేసి, మెమరీ కార్డ్‌ను తీసివేయండి.
  8. ఫర్మ్‌వేర్ కొత్త సంస్కరణకు అప్‌డేట్ చేయబడిందని నిర్ధారించండి.

గమనిక: అప్‌డేట్‌ను పూర్తి చేయడానికి అవసరమున్న ఉపకరణ గురించి వివరణాత్మక సూచనలు లేదా సమాచారం కోసం, కింది pdf ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయండి:
DSLR_Firmup_Win_En.pdf (PDF) (0.21 MB)

గమనిక: మీ కొరకు అప్‌డేట్‌లు నికాన్-అధీకృత సేవా ప్రతినిధి ద్వారా చేయబడుతాయి.

ఉత్పత్తి వివరణ
పేరు D5600 “C” ఫర్మ్‌వేర్ సంస్కరణ 1.10
మద్దతు ఉన్న కెమెరాలు D5600
మద్దతుగల కెమెరా ఫర్మ్‌వేర్ సంస్కరణలు “C” ఫర్మ్‌వేర్ సంస్కరణలు 1.00–1.03
ఫైల్ పేరు F-D5600-V110M.dmg
ఆపరేటింగ్ సిస్టమ్
  • macOS Mojave వెర్షన్ 10.14
  • macOS High Sierra వెర్షన్ 10.13
  • macOS Sierra వెర్షన్ 10.12
  • OS X 10.11.6
  • OS X 10.10.5
  • OS X 10.9.5
  • OS X 10.8.5
  • OS X 10.7.5
  • Mac OS X 10.6.8
గమనిక: కార్డ్ రీడర్ లేదా కంప్యూటర్‌తో అంతర్నిర్మిత మెమరీ కార్డ్ స్లాట్ అవసరం.
కాపీరైట్ నికాన్ కార్పొరేషన్
ఆర్కైవ్ రకం స్వీయ-సంగ్రహణ
పునరుత్పత్తి అనుమతి లేదు
కెమెరా ఫర్మ్‌వేర్‌ను అప్‌డేట్ చేయడం
  1. F-D5600-V110M.dmg డౌన్ లోడ్ చేయండి.
  2. దీనికి ఫలితంగా కింద ఫైల్‌ను కలిగి ఉన్న “D5600Update” పేరు గల ఫోల్డర్‌ను కలిగి ఉన్న ఒక డిస్క్ ఇమేజ్‌ను మౌంట్ చేయడానికి F-D5600-V110M.dmg ప్రతిమపై రెండు సార్లు నొక్కండి:
    • D5600_0110.bin (కెమెరా ఫర్మ్‌వేర్)
  3. ఒక కార్డ్ స్లాట్ లేదా కార్డ్ రీడర్‌ను ఉపయోగించి, కెమెరాలో ఫార్మాట్ చెయ్యబడిన ఒక మెమొరీ కార్డ్‌కు “D5600_0110.bin” ను కాపీ చేయండి.
    గమనిక: ఫర్మ్‌వేర్‌ను మెమొరీ కార్డ్ యొక్క రూట్ (అత్యంత-ఎగువ) డైరెక్టరీలోకి కాపీ చేయాలని నిర్ధారించుకోండి. ఒకవేళ ఇది రూట్ డైరెక్టరీ దిగువన ఉన్న ఫోల్డర్‌లో పెట్టినట్లయితే కొత్త ఫర్మ్‌వేర్‌ను కెమెరా గుర్తించదు.
  4. మెమొరీ కార్డ్‌ను కెమెరా మెమొరీ కార్డ్ స్లాట్‌లోకి చొప్పించండి మరియు కెమెరాను ఆన్ చేయండి.
  5. సెట్ అప్ మెను లో ఫర్మ్‌వేర్ వెర్షన్ ను ఎంచుకోండి మరియు ఫర్మవేర్ నవీకరణను పూర్తి చేయడానికి ఆన్-స్క్రీన్ సూచనలను పాటించండి.
  6. ఒక సారి అప్‌డేట్ పూర్తి అయిన తర్వాత, కెమెరా ఆఫ్ చేసి, మెమరీ కార్డ్‌ను తీసివేయండి.
  7. ఫర్మ్‌వేర్ కొత్త సంస్కరణకు అప్‌డేట్ చేయబడిందని నిర్ధారించండి.

గమనిక: అప్‌డేట్‌ను పూర్తి చేయడానికి అవసరమున్న ఉపకరణ గురించి వివరణాత్మక సూచనలు లేదా సమాచారం కోసం, కింది pdf ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయండి:
DSLR_Firmup_Mac_En.pdf (PDF) (0.17 MB)

గమనిక: మీ కొరకు అప్‌డేట్‌లు నికాన్-అధీకృత సేవా ప్రతినిధి ద్వారా చేయబడుతాయి.

తుది వినియోగదారు లైసెన్స్ ఒప్పందం

PDF ఫైళ్లను ఉచిత Adobe® Reader® సాఫ్ట్‌వేర్ ఉపయోగించి చూడవచ్చు.
Adobe® Reader®ను డౌన్‌లోడ్ చేయండి.